**బోడుప్పల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. **

బోడుప్పల్ కార్పోరేషన్  కార్యాలయంలో ఏసీబీ దాడులు. 


*అకౌంట్ సెక్షన్ లో తనిఖీలు.* 


ఓ కాంట్రాక్టర్ నుండి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. 


అకౌంటెంట్ రాజేందర్ రెడ్డి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అనిశా అధికారులు.